Saturday, May 26, 2012

Rag Bilaval/sankarabharanam-model shifting

    


          భారతీయ సంగీతం లో శంకరాభరణం ఒక  ప్రాధమిక రాగం (Primordial scale). ఈ రాగాన్ని గ్రహ భేదం చేస్తే అంటే ఆ రాగం లో వచ్చ్చే  రిషభం ,గాంధారం ,మధ్యమం ,పంచమం ,దైవతం ,నిషాదం ,స్వరాలని షడ్జమం గా  చేస్తూ పాడితే(model shifting) వరుసగా కాఫీ ,భైరవి,యమన్ కళ్యాణ్ ,ఖమాజ్ ,అసావరి ,బహార్   రాగాలు వినిపిస్తాయి .
ఈ ప్రక్రియ సోదాహరణం గా మీకు తెలియజెయడానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు  రవీంద్ర జైన్  తాన్సేన్ చిత్రం కోసం స్వరపరచగా ప్రఖ్యాత  గాయకుడు ఏసుదాస్ పాడిన ఒక  master piece   ` షడ జ్ నే పాయా యే వరదాన్ 'అనే పాట ని ఇక్కడ పొందుపరుస్తున్నాను విని ఆనందించండి .
మురళి